తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి - tv actress sravani case news

tv actor sravani case breaking
శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి

By

Published : Sep 13, 2020, 1:20 PM IST

Updated : Sep 13, 2020, 1:44 PM IST

13:17 September 13

tv actor sravani case breaking

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్.ఆర్.నగర్ పీఎస్​లో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యాడు. నిన్నటి నుంచి దేవరాజ్​ రెడ్డిని విచారించిన పోలీసులు.. అతను ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా సాయిని విచారించనున్నారు. 

Last Updated : Sep 13, 2020, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details