ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
![ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు rtc-bus-lorry-collision-22-members-injured-in-sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8922449-676-8922449-1600950045839.jpg)
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు
17:17 September 24
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హద్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 22 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
పలువురు 108కు సమాచారం అందించగా.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Sep 24, 2020, 5:59 PM IST