నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నూనెలోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ను నిజామాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ట్యాంకర్‌ను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతింది.
ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు - నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం
మెండోరా మండలం పోచంపాడ్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ట్యాంకర్‌ను ఢీకొంది. ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... డ్రైవర్‌కు గాయాలు
ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. 70 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్