శామీర్పేట్లో రూ.40లక్షలు పట్టివేత.. 'దుబ్బాక'కేనా..? - తెలంగాణ నేర వార్తలు
శామీర్పేట్లో భారీగా నగదు పట్టివేత...
20:46 October 05
శామీర్పేట్లో భారీగా నగదు పట్టివేత...
హైదరాబాద్ శివారు శామీర్పేట్ టోల్గేట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్నరూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పటాన్చెరు నుంచి సిద్దిపేటకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నగదు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
Last Updated : Oct 5, 2020, 9:36 PM IST