నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ పరిధిలో అధికారులు తనిఖీలు చేశారు. సుమారు రూ.3 కోట్లు విలువైన 194 ఎర్రచందనం దుంగలు, లారీ స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరు జిల్లా పాలెం చెక్‌పోస్టు వద్ద భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నిందితులు పరారయ్యారు.
ఏపీలో రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా నుంచి బద్వేల్ మీదుగా చెన్నై వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను వదిలేసి నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:రామగుండం బొగ్గు గనిలో ప్రమాదం.. చిక్కుకున్న నలుగురు కార్మికులు