భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని 123 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిడ్జి సెంటర్ వద్ద తనిఖీలు చేస్తూ... కారుతో పాటు రూ.18,58,500 విలువ గల విలువ గంజాయిని సీజ్ చేసినట్లు సీఐ స్వామి తెలిపారు.
భద్రాచలంలో 123 కేజీల గంజాయి స్వాధీనం ... ఇద్దరు అరెస్ట్ - పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టివేత
భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న 123కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.18 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. భూపాలపల్లి జిల్లాకి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
![భద్రాచలంలో 123 కేజీల గంజాయి స్వాధీనం ... ఇద్దరు అరెస్ట్ RS 18 lakhs worth cannabis seized by bhadrachalam police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9138099-527-9138099-1602423223442.jpg)
భద్రాచలంలో 123 కేజీల గంజాయి ... ఇద్దరు అరెస్ట్
భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని అన్ని రహదారుల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.