రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్‌గూడలోని డిస్కౌంట్ మెడికల్ షాప్ వద్ద ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. మందులు కొనడానికి వెళ్లిన రౌడీషీటర్ భరత్ యాదవ్... అతని కంటే ముందున్న ఇద్దరు యువకులపై దాడికి దిగాడు.
మెడికల్ షాప్ వద్ద రౌడీ షీటర్ హల్చల్ - Hyderguda rowdy sheeter hulchal news
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధి హైదర్‌గూడలోని డిస్కౌంట్ మెడికల్ షాప్ వద్ద ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి.
![మెడికల్ షాప్ వద్ద రౌడీ షీటర్ హల్చల్ మెడికల్ షాప్ వద్ద రౌడీ షీటర్ హల్చల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8842006-1035-8842006-1600382714476.jpg)
మెడికల్ షాప్ వద్ద రౌడీ షీటర్ హల్చల్
ఈ ఘటనలో బుద్వేల్‌కు చెందిన రాకేశ్, రాజేశ్‌కు గాయాలయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పూలకుండీలు, మెడికల్ షాప్ అద్దాలు ధ్వంసమయ్యాయి. భరత్ యాదవ్ చేతులకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని... నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: భద్రతకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి: జీఎం గజానన్ మాల్య