సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లోని వైన్స్‌లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి భవాని వైన్స్ గోడకు కన్నం వేసిన దొంగలు దుకాణంలోని రూ.50 వేలు ఎత్తుకెళ్లారు.
మద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ - సంగారెడ్డి జిల్లా వార్తలు
మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ..
లక్ష రూపాయల విలువ చేసే మద్యాన్ని చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్