ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై మూలమలుపు వద్ద చెట్టును... కారు ఢీకొట్టిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు గాయపడ్డారు.
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... ఐదుగురికి గాయాలు - road accident in mulugu five injured
దైవదర్శనానికి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగింది. జాతీయ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు గాయపడ్డారు.
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... ఐదుగురికి గాయాలు
మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్తుండగా అడవిలో మూలమలుపు వద్ద ప్రమాదం జరింగి.. ఘటనలో ఐదుగురు గాయపడగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు