తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. మధిరవాసుల మృతి - మధిరవాసుల మృతి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరానికి చెందిన తొమ్మిది మంది... ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా వేలాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి.

road accident in veladri krishna district six members died
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. మధిరవాసుల మృతి

By

Published : Jun 17, 2020, 4:00 PM IST

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. మధిరవాసుల మృతి

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా... 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం వాసులుగా గుర్తించారు. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతదేహాలకు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. మధిరవాసుల మృతి

ABOUT THE AUTHOR

...view details