తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సిద్దిపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - ROAD ACCIDENT IN SIDDIPET DISTRICT

ROAD ACCIDENT IN SIDDIPET DISTRICT  five PEOPLE DIED
సిద్దిపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

By

Published : Dec 4, 2020, 4:44 PM IST

Updated : Dec 4, 2020, 5:21 PM IST

16:39 December 04

సిద్దిపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

సిద్దిపేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. కారు డివైడర్​ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... పోలీసులు సహాయ చర్యలు చేస్తుండగా మరో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో గుమిగూడిన జనంపైకి డీసీఎం దూసుకొచ్చింది.  

డీసీఎం ఢీకొని మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సిద్దిపేట పట్టణ సీఐ పరశురాం గౌడ్​, కానిస్టేబుల్​ అశోక్​ సహా 12 మందికి గాయాలయ్యాయి.  

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు లారీకింద పడి డ్రైవర్ మృతి

Last Updated : Dec 4, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details