రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - road accidents updates
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.