మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్... ఇద్దరికి గాయాలు - రోడ్డు ప్రమాదం తాజా వార్త
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ బస్టాండ్ వద్ద జరిగింది.
ఆయిల్ ట్యాంకర్.. ద్వి చక్ర వాహనం ఢీ.. తప్పిన ప్రమాదం