తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యాన్​, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి! - karimnagar NEws

అతివేగం వల్ల జరిగిన ప్రమాదం ఇద్దరి మరణానికి కారణమైంది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాన్​ ఢీకొట్టగా.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా మానకొండూరు మండలంలో చోటు చేసుకుంది.

Road Accident In Karimnagar Manakondur Mandal Two Men Died
వ్యాన్​, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి!

By

Published : Sep 19, 2020, 3:54 PM IST

వ్యాన్​, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి!

కరీంనగర్​ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాన్​ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. మృతులు చొప్పదండి మండలంలోని చిట్యాలపల్లికి చెందిన కొక్కిస మహేష్, అడ్డగుండ చందులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details