ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో మహేందర్ రెడ్డి మృతి చెందాడు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. రైతు మృతి - తెలంగాణ నేర వార్తలు
గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు... వ్యక్తి మృతి
ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వస్తున్న రైతు ఏపూరి మహేందర్‌రెడ్డిని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేందర్ రెడ్డి ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి:విద్యుదాఘాతం... మూడు దుకాణాల్లో మంటలు