ఆదిలాబాద్‌కు చెందిన యువకులు నెరడిగొండ మండలంలోని వడూర్‌లో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెరడిగొండ మండలం కుపిటిఘాట్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
అదుపు తప్పి కారు బోల్తా... ఒకరు మృతి - latest road accidents in telngana
కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కుపిటిఘాట్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
అదుపు తప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి