రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా తాటిపల్లి జాతీయ రహదారిపై కారును టిప్పరు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కాగా.. టిప్పర్ ముందు టైర్లు పగిలి పోయాయి.
కారును ఢీకొన్న టిప్పరు.. ఒకరు మృతి - jagityala district latest news
జగిత్యాల జిల్లాలో కారును టిప్పరు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.
కారు ఢీకొన్న టిప్పరు.. ఒకరు మృతి
మృతుడు మంచిర్యాలకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.