తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డుప్రమాదం: బైక్​ను ఢీకొట్టిన లారీ... ఒకరు మృతి - సూర్యాపేట జిల్లాలో బైక్​ను ఢీకొట్టిన లారీ

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బండారు లక్ష్మీనారాయణ(60) అక్కడిక్కడే మృతి చెందాడు.

Road accident at suryapet district
రోడ్డుప్రమాదం: బైక్​ను ఢీకొట్టిన లారీ... ఒకరు మృతి

By

Published : Jul 24, 2020, 4:33 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి.

అసలేం జరిగిందంటే..?

ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బండారు లక్ష్మీనారాయణ(60) అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

ABOUT THE AUTHOR

...view details