తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ను ఢీకొట్టిన బైక్​.. ఒకరు మృతి - road accident at suryapet district

సూర్యాపేట జిల్లాలో శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్​ను బైక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

road-accident-at-suryapet-district
ట్రాక్టర్​ను ఢీకొట్టిన బైక్​.. ఒకరు మృతి

By

Published : Jun 6, 2020, 12:12 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రేణిగుంట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్​ను బైక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాల్వపల్లి గ్రామానికి చెందిన గోపాల దాసు అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details