రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతబాద్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి.. డ్రైవర్ మోహన్(36) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
విషాదం: ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి - Road Accident in Rangareddy District
రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
![విషాదం: ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి road accident at Shabad, Rangareddy District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9321797-819-9321797-1603728162873.jpg)
విషాదం: ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి
డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనాలు:షేర్‌చాట్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదం...