తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓఆర్ఆర్​పై రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు - రంగారెడ్డి జిల్లా వార్తలు

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న లారీ రెండు కార్లను ఢీ కొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న దుప్పట్ల కొట్టులోకి కారు దూసుకువెళ్లింది. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Road accident at Peddambarpet Outer Ring Road
ఓఆర్ఆర్​పై రోడ్డు ప్రమాదం

By

Published : Dec 31, 2020, 9:53 AM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న లారీ రెండు కార్లను ఢీ కొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న దుప్పట్ల కొట్టులోకి కారు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ABOUT THE AUTHOR

...view details