రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నాగన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు - rangareddy district latest news
ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లిలో జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నాగన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు