తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో కట్టంగూరు ఎంపీడీఓకు తీవ్ర గాయాలు - kattangur mpdo narendar

మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

road-accident-at-madhavaram-village-suryapet-district
రోడ్డు ప్రమాదంలో కట్టంగూరు ఎంపీడీఓకు తీవ్ర గాయాలు

By

Published : Apr 29, 2020, 10:13 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. 66వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కట్టంగూరు ఎంపీడీఓ నరేందర్‌తోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details