తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాదచారులను ఢీకొన్న బైక్​.. ఇద్దరికి తీవ్రగాయాలు - జూబ్లీహిల్స్​లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదచారులను ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

road-accident-at-jubleehills-road-number-eighty-two-in-hyderabad
పాదచారులను ఢీకొన్న బైక్​.. ఇద్దరికి తీవ్రగాయాలు

By

Published : Jan 10, 2021, 10:15 PM IST

Updated : Jan 10, 2021, 11:34 PM IST

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ రోడ్​ నంబరు 82 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు దాటుతున్న పాదచారులను ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో పాదచారితోపాటు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరినీ సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :అపార్ట్​మెంట్ సెల్లార్​ నీటిలో శవం.. ఇంతకీ ఎవరిది?

Last Updated : Jan 10, 2021, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details