హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల ఇద్దరు యవకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఓ ప్రేవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో వేగంగా వాహనం నడపటం వల్ల... అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో బైక్‌పై వెళ్తూ.. ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు - హిమాయత్ నగర్లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో మద్యం మత్తులో వాహనం నడుపుతూ ద్విచక్రవాహనదారులు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు