ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు నిర్మల్లోని బాగులవాడకు చెందిన మైసర్ల లక్ష్మణ్ (22), సాయి తేజ్ రెడ్డి (24) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - adilabad district latest news
ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా చించోలి సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి