అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - assembly
హైదరాబాద్లోని అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు విభాగినిని ఢీకొని మృతిచెందారు.
అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇదీ చదవండి:అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం