లారీ ఢీకొని బాలుడి మృతి
వివాహానికి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని బాలుడి మృతి - road
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బోడేపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నిఖిల్