మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రాజీవ్‌గాంధీ నగర్‌లోని 46/6, 46/7 సర్వే నంబర్లు ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 30 ఇళ్ల వరకు పోలీసుల సమక్షంలో అధికారులు కూలగొట్టారు.
కుత్బుల్లాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - కుత్బుల్లాపూర్ మండలం వార్తలు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రాజీవ్‌గాంధీ నగర్లో సుమారు 30 వరకు ఇళ్ల కూల్చివేత జరిగింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలు, కుత్బుల్లాపూర్
ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.