ద్విచక్రవాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్లో జరిగింది.
అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... యువకుడు మృతి - తెలంగాణ నేర వార్తలు
మేడ్చల్ జిల్లా దుండిగల్లో రోడ్డు ప్రమాదం జరిగంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు.
అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... యువకుడు మృతి
సాయి పూజ కాలనీకి చెందిన రామ్ (25) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. దుండిగల్ మండల కార్యాలయం సమీపంలో ఉన్న మూల మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.