తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. చితకబాదిన స్థానికులు - చిత్తూరు నారాయణవరంలో బాలికపై అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో దారుణం జరిగింది. 27ఏళ్ల యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి పాల్పడాడ్డు. బాలిక కేకలు వేయగా.. స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. చితకబాదిన స్థానికులు
ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. చితకబాదిన స్థానికులు

By

Published : Jul 20, 2020, 7:35 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 27ఏళ్ల యువకుడు అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడ్డు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు నిందుతుడిని పట్టుకుని చికతబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details