రైతుబంధు రాలేదని అన్నదాత ఆత్మహత్య - bank
అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలవాల్సిన రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల అందరికి చేరడం లేదు. ఇలా డబ్బులు రాక నిరాశచెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రైతు ఆత్మహత్య
ఈ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.