సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. రెండు రోజులక్రితం నడిగూడెం మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెంకటాచారి అనే వ్యక్తి మృతి చెందారు.
మృతదేహంతో నడిగూడెం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. నడిగూడెం మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెంకటాచారి అనే వ్యక్తి మృతి చెందగా... నిందితులను పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణతో ఆందోళనకు దిగారు.
మృతదేహంతో నడిగూడెం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా చేపట్టారు. నిందితులను పట్టుకున్నట్లు నడిగూడెం ఎస్సై వెల్లడించారు.
ఇదీ చదవండి:పోలీస్‌శాఖ పేరిట ఫేస్బుక్ నకిలీ ఖాతాలు