తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

private bus crashed into the house at kodad suryapet district
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

By

Published : Sep 30, 2020, 6:48 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పిన బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి :ఉద్యోగమిప్పిస్తామని.. ఊడ్చేశారు

ABOUT THE AUTHOR

...view details