హైదరాబాద్‌లో బైక్ రేసింగ్‌లో పాల్గొన్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ బాగాయత్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ బగాయత్ పరిధిలోని లేఅవుట్‌లో తరచూ బైక్‌రేసింగ్, విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఉదయం మళ్లీ రేసింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే అక్కడకు చేరుకుని యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేసింగ్‌లో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.
రేసింగ్‌లో విన్యాసాలు చేశారు... పోలీసులు అరెస్ట్ చేశారు - Telangana news
బైక్ రేసింగ్‌లో పాల్గొని... ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉప్పలో పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకుని... రేసింగ్‌లో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.
రేసింగ్‌లో విన్యాసాలు చేశారు... పోలీసులు అరెస్ట్ చేశారు