జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామ శివారులోని హనుమాన్ ధర్మకాంట వద్ద పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు పోలీస్ వాహనం అతి వేగంగా ట్రాక్టర్ని ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ ఊడిపోయింది. పోలీస్ వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
భూపాలపల్లి జిల్లాలో ట్రాక్టర్, పోలీస్ వాహనం ఢీ.. - police vehicle accident at jayashankar bhupalapalli
ట్రాక్టర్, పోలీస్ వాహనం ఢీకొన్న ఘటనలో.. ట్రాక్టర్ ఇంజన్ ఊడిపోయింది. పోలీస్ వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
భూపాలపల్లి జిల్లాలో ట్రాక్టర్, పోలీస్ వాహనం ఢీ..