తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లభ్యంకాని వ్యవసాయ అధికారి మృతదేహం..పోలీసుల ముమ్మర గాలింపు - మంజీరా నదిలో విస్తృత గాలింపు

సంగారెడ్డి జిల్లా మనురు మండలం రాయిపల్లి వంతెన వద్ద మంజీరా నదిలో వ్యవసాయ అధికారిణి అరుణ మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లు, మత్స్యకారులను రంగంలోకి దింపారు.

Police searching for agriculture officer dead body in manjeera river in sangareddy dist
లభ్యంకాని వ్యవసాయ అధికారి మృతదేహం..పోలీసుల ముమ్మర గాలింపు

By

Published : Nov 27, 2020, 7:04 PM IST

సంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ అధికారిణి అరుణ మృతదేహం కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మనురు మండలం రాయిపల్లి వంతెన వద్ద మంజీరా నదిలో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

నారాయణఖేడ్​ సీఐ రవీందర్​రెడ్డి, ఎస్సై నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలను మోహరించారు. గత ఈతగాళ్లు, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...

ABOUT THE AUTHOR

...view details