తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు - etv bharath

పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ పీఎస్​ పరిధిలో జరిగింది. నిందితుల నుంచి రూ.7,500 స్వాధీనం చేసుకున్నారు.

Police raids on poker camps in yadadri bhuvanagiri district
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు

By

Published : Sep 16, 2020, 11:59 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పాత బస్ స్టాండ్ వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

దాసరి నర్సింహ, అన్నెపు రెడ్డి లక్ష్మయ్య, మన్నే రాజుపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.7,500 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని మోత్కూర్​ ఎస్సై ఉదయ్​ కిరణ్​ తెలిపారు.

ఇదీ చూడండి:భద్రాద్రిలో మరోసారి భారీగా గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details