జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. పవన్‌కుమార్ అనే వ్యక్తిని మంజునాథ ఆలయం వద్ద గదిలో బంధించిన బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు - జగిత్యాల వార్తలు
జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ పవన్‌కుమార్ సజీవదహనం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు సుమలతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

software engineer death
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుమలతతో పాటు మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి :చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య