ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దుర్గమ్మ గుడి వద్ద వాహనాలు తనిఖీల్లో 400 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
వాహన తనిఖీల్లో.. 400 కిలోల గంజాయి స్వాధీనం - తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద గంజాయి పట్టివేత
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద వాహనాల తనిఖీల్లో 400 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
వాహన తనిఖీల్లో.. 400 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఓ కారు, మరొ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీచూడండి:సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు !