తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరు అరెస్ట్‌ - Hyderabad Langer House police latest news

గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని లంగర్‌హౌస్‌లో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించాయి.

Police arrested two men trying to sell marijuana in langar house
గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరు అరెస్ట్‌

By

Published : Dec 24, 2020, 8:01 PM IST

గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న అనిల్, శ్రీకాంత్ అనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు లంగర్‌హౌస్‌లో పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లంగర్‌హౌస్ ఠాణాలో అప్పగించారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ రాధా కిషన్ రావు నేతృత్వంలో.. టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details