తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తోటలో కోడిపందేలు... ఏడుగురి అరెస్టు - పెదకంజర్ల గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న ఏడుగురిని పటాన్‌చెరు పోలీసులు

పటాన్‌చెరు మండలం పెదకంజర్ల గ్రామ శివారులో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

police arrested seven suspects of kodi pandalu pedakandjarla patancheru sangareddy
తోటలో కోడిపందేలు... ఏడుగురి అరెస్టు

By

Published : May 4, 2020, 11:26 AM IST

సంగారెడ్డి జిల్లా మండలం పెదకంజర్ల శివారు మామిడితోటలో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఏడుగురిని అరెస్టు చేసి రూ.30 వేలు నగదు, నాలుగు కోళ్లు, మూడు కార్లు, ఒక ట్రాలీఆటో, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ప్రసాదరావు నేతృత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details