తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు - నిజామాబాద్​ జిల్లా నేర వార్తలు

నిజామాబాద్​ జిల్లా జానకంపేట్​లో మట్కా ఆడుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,310 స్వాధీనం చేసుకున్నారు.

Police arrested 8 people playing matka
మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు

By

Published : Sep 19, 2020, 6:34 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10,310 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్​ తెలిపారు.

ప్రజలెవరూ జూదాలకు బానిసలు కావొద్దని ఎస్సై సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచూడండి.. పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం

ABOUT THE AUTHOR

...view details