సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34 వేల నగదు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. బౌద్ధనగర్, చిలకలగూడ ప్రాంతాలకు చెందిన సాయిప్రసాద్, జియోద్దిన్, ఇస్మాయిల్ కలిసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
జోరుగా ఐపీఎల్ బెట్టింగు... యువకుల అరెస్ట్ - hyderabad latest news
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34 వేల నగదు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతోనే నిందితులు బెట్టింగులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
police arrested 3 young man in ipl betting case in hyderabad
ముంబై ఇండియన్స్, కలకత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిందితులు బెట్టింగ్‌కు పాల్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతోనే బెట్టింగులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ... డబ్బులను సైతం ఆన్లైన్ ద్వారా మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.