జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన బోయ వెంకటరాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంటి దగ్గర హోల్డర్లో బల్బు పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి - చిన్న తాండ్రపాడులో వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి