తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసులకు పట్టుబడిన పేకాట రాయుళ్లు - waangal pilice arrests bingo players

వరంగల్​ గ్రామీణ జిల్లాలో పేకాట రాయుళ్లు పలుమార్లు పోలీసులకు చిక్కారు. పర్వతగిరి మండల పరిధిలో పేకాట స్థావరాలు ఏర్పరుచుకుని జూదం ఆడుతున్నారు.

pekata players arrested in warangal rural district
పోలీసులకు పట్టుబడిన పేకాట రాయుళ్లు

By

Published : May 11, 2020, 9:44 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని ఏనుగల్లు, బురుమళ్ల గ్రామాల్లో పేకాట రాయుళ్లు స్థావరాలు ఏర్పరుచుకుని జూదం ఆడుతున్నారు.

జిల్లాలో ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినా పేకాటరాయుళ్లు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. ఈరోజు పర్వతగిరి మండలంలో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details