సిద్దిపేట జిల్లా మార్కు మండలం ఇప్పలగూడెంలో విషాదం చోటుచేసుకొంది. ట్రాక్టర్ బోల్తాపడి పంచాయతీ కార్మికుడు సత్తయ్య దుర్మరణం చెందాడు.
పంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడి కార్మికుడు మృతి - siddipet crime news
సిద్దిపేట జిల్లా మార్కు మండలం ఇప్పలగూడంలో పంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడి కార్మికుడు మృతిచెందాడు.
పంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడి కార్మికుడు మృతి
ఇప్పలగూడేనికి చెందిన సత్తయ్య మూడేళ్లుగా పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్‌తో గ్రామంలోని చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తుండేవాడు. ఇటీవలే వాహనం నడపడం నేర్చుకున్న సత్తయ్య.. ఇవాళ డంపింగ్ యార్డుకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇవీచూడండి:అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం