యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో విద్యుదాఘాతంతో... మజ్జిగ మల్లయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. బుధవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద మేత మేస్తుండగా... సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద వేలాడుతున్న తీగ ప్రమాదవశాత్తు తాకి ఎద్దు అక్కడే మరణించింది. ఎద్దు విలువ సుమారు రూ.50 వేల విలువచేస్తుందని బాధిత రైతు వాపోయాడు.
ప్రమాదావశాత్తు విద్యుత్ తీగ తగిలి ఎద్దు మృతి - ఆత్మకూరులో ఎద్దు మృతి
విద్యుదాఘాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఎద్దు మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద వేలాడుతున్న తీగ తగిలి ప్రమాదావశాత్తు అక్కడికక్కడే మరణించింది. ఎద్దు విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని రైతు తెలిపాడు.
ప్రమాదావశాత్తు విద్యుత్ తీగ తగిలి ఎద్దు మృతి