హైదరాబాద్ బాలాపూర్ సాయినగర్‌లో గాజుల కార్ఖానాల్లో పని చేస్తున్న 50మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ పోలీసులు దాడులు చేసి బాలకార్మికులకు విముక్తి కలిగించారు. వీరిని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పనులు చేయించుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల వివరాలు సేకరించి స్వస్థలాలకు పంపిచనున్నారు.
హైదరాబాద్‌లో 50 మంది బాలకార్మికుల విముక్తి - undefined
బాలాపూర్‌లో 50మంది బాలకార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసి పనిచేయిస్తున్న యజమానులను అదుపులోకి తీసుకున్నారు.
Over 50 Children Rescued From Bangle-Making Units In Hyderabad
TAGGED:
child labors