కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండల కేంద్రంలోని సిద్దివినాయక రైస్ మిల్లులో పనిచేసే కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొట్టే శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నాకు ఒక చిన్న సమస్య ఉంది అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నా చావుకు ఎవరూ కారణం కాదంటూ వ్యక్తి ఆత్మహత్య... - కామారెడ్డి జిల్లా నేర వార్తలు
కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండల కేంద్రంలోని రైస్ మిల్లులో పనిచేసే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నా వ్యక్తిగత కారణాల వలన తాను ఆత్మహత్య చేసుకుంటున్నంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఉరివేసుకున్నాడు.

నా చావుకు ఎవరూ కారణం కాదంటూ వ్యక్తి ఆత్మహత్య...